ఓటు హక్కు పరిరక్షణ కోసం నవంబర్ 1న ఛలో ఢిల్లీ!

**నల్గొండ నుంచి 2 వేల మంది తరలిరావాలి:కాంగ్రెస్ నేతలు రాంభూపాల్ రెడ్డి, వినోద్ రెడ్డి** ప్రజాసంక్షేమం న్యూస్న నల్గొండ:ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ, దానిని నిరసిస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ...