కీసర మాజీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.2.28 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!
ప్రజాసంక్షేమం న్యూస్: మేడ్చల్-మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.శనివారం ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు,బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు: సరూర్ నగర్,ఎల్బీనగర్,పేరూరులలో ఇళ్లు మరియు ప్లాట్లు మిర్యాలగూడ హాలియాలో 2 ఎకరాల వ్యవసాయ భూమి రూ.7లక్షల నగదు, 60 తులాల బంగారం, విటారా బ్రెజ్జా కారుమొత్తం ఆస్తుల ప్రభుత్వ విలువే సుమారు రూ. 2,28,50,000/- కాగా, బహిరంగ...