కురుమూర్తిలో ఎండిపోతున్న పంట పొలాల పరిశీలన

సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు దాదాపు 100 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని రైతుల ఆవేదన రైతులను వెంటనే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నల్గొండ జిల్లా, కట్టంగూర్: మండలంలోని కురుమూర్తి గ్రామంలో సాగునీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఎండిపోతున్న పంట పొలాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు: చిరుమర్తి ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య...