కొండకిందిగూడెంలో దుర్గామాతకు దైద రవీందర్ ప్రత్యేక పూజలు
ప్రజాసంక్షేమం న్యూస్ కేతపల్లి: నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కందుకూరి సతీష్, దొంతం సురేష్, కోట్ల సైదులు, గుండాల ప్రశాంత్, మద్దివాసు, మామిడి సంజయ్ తేజ, కోట్ల...