కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆదిలాబాద్‌లో ఆదివాసీ వీరుడు కొమురం భీమ్‌కు ఘన నివాళులు ప్రజాసంక్షేమం న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం:ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రూప్‌సింగ్, ఇంద్రవెల్లి సభ ఇన్‌చార్జి విక్రాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు, పార్లమెంట్ సభ్యుడు బాపురావు, ఆదిలాబాద్ ఇన్‌చార్జి వేణుగోపాల్ యాదవ్‌తో పాటు తెలంగాణ...