గౌరవెల్లి భూసేకరణ, పునరావాసం వేగవంతం చేయాలి
యుద్ధప్రాతిపదికన ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు ఇప్పటికే నిధులు.. పెండింగ్ సమస్యలను సత్వరం పరిష్కరించాలి కాలువలు, పర్యావరణ అనుమతులు, ఎంఎంఆర్ ప్యాకేజీ–3పై సమీక్ష ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,...