చదువుల తల్లికి సత్కారం..
మునుగోడు అక్టోబర్ 8 ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి మునుగోడు మండల కేంద్రంలోని రత్తిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి ఆయేషా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఇటీవల కాలంలో నల్లగొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మరియు మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ గ్రామ పెద్దల సమక్షంలో ఆయేషా గారిని శాలువాతో సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో మాధగోని రాజేష్ గౌడ్ ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి అంగన్వాడీ...