చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దూడ వెంకటరమణ ప్రమాణ స్వీకారం
**చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం** **చేనేత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: వేముల వీరేశం** **హైదరాబాద్:** తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన దూడ వెంకటరమణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం హాజరై నూతన చైర్మన్ దూడ వెంకటరమణను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి,...