జాతీయ జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలి.

శంషాబాద్‌లో టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ప్రజాసంక్షేమం న్యూస్ శంషాబాద్: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని గొల్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి....