‘జై జవాన్ – జై కిసాన్’ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్,అక్టోబర్2భారతరత్న,మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.దేశం కోసం నిస్వార్థంగా సేవలందించిన మహోన్నత నాయకుడిగా శాస్త్రిజీని స్మరించుకున్నారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో స్ఫూర్తి:సైనికుడి ధైర్యం, రైతు శ్రమ దేశ ప్రగతికి రెండు కీలక స్తంభాలని ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదం ద్వారా శాస్త్రిజీ చాటిచెప్పారని సీఎం పేర్కొన్నారు. దేశ రక్షణలో...