టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం

**హైదరాబాద్‌లో సమావేశం.. పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు** ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ కార్యకలాపాలు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు చర్చించారు.ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐపీసీ చైర్మన్,...