PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 6:44 pm Posted by : Praja Sankshemam News

తహసిల్దార్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేత

ప్రజాంసంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి:మునుగోడు మండల పరిధిలోని రత్తిపల్లి గ్రామ నివాసి శ్రీమతి వడ్డేపల్లి లక్ష్మి కుమార్తె శృతికి కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కును గ్రామ సర్పంచ్ జిట్టగోని సైదమ్మ సైదులు ఆధ్వర్యంలో మునుగోడు తహసిల్దార్ నరేష్ చేతుల మీదుగా చెక్కును లక్ష్మికి అందజేయడం జరిగింది ఆమె మాలాంటి బీదవారికి కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కును అందుకొని ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.