తెలంగాణలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్.. ప్రపంచ పెట్టుబడిదారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆహ్వానం!

🔴 ఫ్రాంక్‌ఫర్ట్ వేదికగా తెలంగాణ పెట్టుబడి అవకాశాలపై కీలక చర్చ 🔴 ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో అపార అవకాశాలు 🔴 ప్రవాస తెలంగాణవాసులు పెట్టుబడులు, టెక్నాలజీతో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ: తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, జర్మనీతో పాటు యూరప్‌ పెట్టుబడిదారులు రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు.