దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ సమావేశానికి హైదరాబాద్‌ వేదిక

**అక్టోబర్ 23న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశం** **సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడిపై ప్రధాన చర్చ** **PS NEWS|హైదరాబాద్‌*దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అక్టోబర్ 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశానికి తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్‌ ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సమావేశానికి ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు...