నకిరేకల్‌లో ప్రభుత్వ కార్యాలయ సముదాయం నిర్మాణ పనులు వేగవంతం

ర రూ.20 కోట్లతో అన్ని శాఖలు ఒకే చోట.. నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయ సముదాయ భవన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ఈ సముదాయ నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.ముందుగా తన కార్యాలయంలో భవన సముదాయ నిర్మాణ ప్లాన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే,...