నకిరేకల్ అభివృద్ధికి సహకరించాలి

వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని నరేందర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల అంశాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన దృష్టికి...