నీర్నేములలో ఘనంగా దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిష్ఠాపన, తొలి రోజు బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణ నీర్నేముల: గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు – 2026 భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిష్ఠాపన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఈ నవరాత్రి ఉత్సవాలు కేవలం ఒక సంఘానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాకుండా, గ్రామ ప్రజలందరినీ భక్తి, ఐకమత్యం,...