పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల చెక్‌డ్యామ్ ప్రారంబించిన మంత్రి పొంగులేటి!
ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి నిల్వకు కీలక అడుగు భూగర్భ జలమట్టాలు పెరగడంతో రైతులకు ప్రయోజనం కట్టుకాచారం, కొత్తగూడెం పరిసర గ్రామాలకు సాగునీటి భరోసా ప్రజాసంక్షేమం న్యూస్ పాలేరు: పాలేరు నియోజకవర్గ రైతులకు ప్రయోజనం చేకూర్చే కీలక సాగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. గారితో కలిసి కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించారు.చెక్‌డ్యామ్ నిర్మాణంతో పాలేరు వాగులో నీటిని నిల్వ చేయడంతో పాటు కట్టుకాచారం, కొత్తగూడెం, పరిసర...