పిల్లల ఆన్‌లైన్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం
సైబర్ వేధింపులు, నేరాల నుంచి పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు ప్రతి గ్రామానికి న్యాయ సేవల కార్యక్రమాలు చేరేలా సహకారం సైబర్ నేరాలకు 1930.. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 గుర్తుంచుకోవాలి: సీఎం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారి భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణకు సంబంధించిన వ్యవస్థలను మరింత బలోపేతం...