ఉద్దీపన ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీచేసిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే!

నార్కట్‌పల్లి,ఎల్లారెడ్డిగూడెంలో లబ్ధిదారులకు కళ్లజోళ్లు అందజేత సర్జరీ అవసరమైన వారికి హైదరాబాద్‌లో ఉచిత శస్త్రచికిత్స నియోజకవర్గవ్యాప్తంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉద్దీపన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు,కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా నార్కట్‌పల్లి పట్టణం,ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై కంటి పరీక్షలు...