పేద కుటుంబానికి CMRF అండ: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నరేష్‌కు రూ.2.50 లక్షల LOC చెక్కు అందజేత ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సింగనబోయిన నరేష్‌కు రూ.2.50 లక్షల విలువైన LOC చెక్కును అందజేశారు.ఇటీవల ప్రమాదానికి గురై అనారోగ్యంతో బాధపడుతున్న నరేష్‌కు అత్యవసర వైద్య చికిత్స కోసం నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లా నాయకుడు పూస బాలకిషన్ సహకారంతో మంజూరైన చెక్కును హైదరాబాద్‌లోని తన ఛాంబర్లో నరేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వేముల వీరేశం...