పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం!
చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట, అక్టోబర్ 8 (ప్రజా సంక్షేమం న్యూస్): చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.9వ పోషణ మాసం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బ్లాంకెట్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం...