ప్రజాపాలనపై మంత్రుల ఫోకస్‌.. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రజాపాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం! ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉన్నత స్థాయి సమీక్ష: ప్రజాసంక్షేమం న్యూస్ సంగారెడ్డి: ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన...