ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండు డీఏలకు ఉత్తర్వులు జారీ

ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. 2024 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ ఎంత పెరిగింది:2016 పే స్కేల్ ఉద్యోగులకు జనవరి 2024 డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి, జూలై 2024 డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను వరుసగా 230 నుంచి 239...