ప్రాథమిక పాఠశాలలో సహస్ర జన్మదిన వేడుకలు
అక్టోబర్ 26 ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి మునుగోడు మండలంలోని రత్తిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని చిన్నారి సహస్త్ర జన్మదిన వేడుకలు తోటి విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో వారి తల్లిదండ్రులు బొడ్డుపల్లి వెంకన్న దంపతులు స్కూల్ పిల్లలకు స్నాక్స్ అరటి పండ్లు పంచిపెట్టి ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి ఉపాధ్యాయురాలు ఆయేషా లా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తోటి పిల్లలతో ఆనందం పంచుకున్నారు పుట్టినరోజు సందర్భంగా స్కూలు అధ్యాపకులు సహస్రను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలకాలం ఉండాలని ఆశీర్వదించారు...