బాపూఘాట్‌లో గాంధీజీకి ఘన నివాళులు

సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్పాంజలి గాంధీజీ ఆశయాలను స్మరించుకున్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు లంగర్ హౌస్‌లో ఘనంగా జయంతి కార్యక్రమం లంగర్ హౌస్, హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్‌లోని బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి,రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా...