బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

డిసెంబర్ 9న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి 38 ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియ వేగవంతం.. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం...