బొల్లేపల్లిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

**బొల్లేపల్లి, అక్టోబర్ 15:** ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బొల్లేపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాజిదా బేగం, మాజీ జెడ్పీటీసీ సందెల సుధాకర్, గ్రామ మాజీ సర్పంచ్ గోదా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు కనకుంట్ల పాండు, మట్ట శ్రీనివాస్, సందెల మహేష్, గొర్ల బాలరాజు, వడిచర్ల...