బోడుప్పల్లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం:
100 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం.. రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందిస్తాం: పొన్నం ప్రభాకర్ ప్రజాసంక్షేమం న్యూస్ మేడ్చల్–మల్కాజిగిరి: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ బస్ టెర్మినల్‌ను ఆధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించి, రోజుకు సుమారు...