భూ వివాద రహిత తెలంగాణే ప్రజాప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి
ఏడాదిన్నరలో సమగ్ర భూ రీ–సర్వే పూర్తి చేయడమే లక్ష్యం హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రజా సంక్షేమం న్యూస్): రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, భూ వివాద రహిత తెలంగాణను నిర్మించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ రీ–సర్వేకు శ్రీకారం చుట్టామని, ఏడాదిన్నరలో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భూ రీ–సర్వే పురోగతిపై అధికారులతో...