మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత..

మహిళా,శిశు సంక్షేమం,విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత:మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్:రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,CWC సభ్యులు దామోదర్ రాజనర్సింహను AICC సెక్రటరీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఎం.ఎస్. మయూరి సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో మహిళా సాధికారత, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, శిశువుల సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న...