మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌తో ప్రత్యక్ష ప్రయాణం

ప్రజా రవాణా అనుసంధానంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కామన్ పాస్ వినియోగం, ప్రయాణ సౌకర్యంపై ప్రయాణికుల అభిప్రాయాలు సేకరణ ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలు.. సమయం, శ్రమ ఆదా హైదరాబాద్: నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ సేవలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.కామన్ పాస్‌ను వినియోగిస్తూ బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వరకు మెట్రోలో, అక్కడి నుంచి సెక్రటేరియట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడిన మంత్రి.....