రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం

రక్షణ రంగ సంస్థలు పెట్టుబడులను రెట్టింపు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0 విడుదల డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్, ప్రజాసంక్షేమం న్యూస్: భారతదేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచంలోనే శక్తివంతమైన అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగ సంస్థలు సమష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను దేశ రక్షణ ఉత్పత్తుల తయారీకి అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడించారు....