రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. నిరంతర సరఫరా

20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్ జలవిద్యుత్ తగ్గినా ప్రత్యామ్నాయ వనరులతో సరఫరా నీటిని పొదుపుగా వినియోగించాలి:భట్టి విక్రమార్క ప్రజాసంక్షేమం న్యూస్ పులిచింతల: పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో దాదాపు 20,000 మెగావాట్లకు చేరినప్పటికీ, ఎక్కడా అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని భట్టి విక్రమార్క...