రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనుల పరిశీలన

నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం **నకిరేకల్, ప్రజా సంక్షేమం న్యూస్:** నకిరేకల్ పట్టణ సమీపంలోని కడపర్తి రోడ్డులో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. **నాణ్యతా ప్రమాణాలు పాటించాలి** పాఠశాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నిర్మాణ...