రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని తెలిపారు....