లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.20 వేల లంచం కేసు ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకుంటున్న లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.జిల్లాలో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె. వెంకటేశ్వర్లు (AO-1), ప్రైవేట్ వ్యక్తి కాసారం రవీందర్ (A-2) లంచం కేసులో ఏసీబీ వలకు చిక్కారు. రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకున్నట్లు తెలిసింది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏసీబీ అధికారుల...