వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీ సేవలు
**రోజుకు 3,000 మంది రోగులకు వైద్య సేవలు** ** ప్రజాసంక్షేమం న్యూస్ వరంగల్:** వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా నాటికి ఓపీ సేవలు ప్రారంభించేందుకు మొదటి దశ పనులు పూర్తయ్యాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20 నుంచి రోజుకు 3,000 మంది రోగులకు ఓపీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు....