విద్యారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట – మంత్రి పొన్నం ప్రభాకర్
జగిత్యాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన! ప్రజాసంక్షేమం న్యూస్ జగిత్యాల: రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని తాటిపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవనాలకు సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.ప్రతి విద్యార్థికి సమాన విద్యావకాశాలు కల్పించడం, ఆధునిక వసతులతో కూడిన...