వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

ప్రజాసంక్షేమం న్యూస్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, వివిధ శాఖల అధికారులతో ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు.ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పూర్తైన పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఆలయ...