శ్రీకాకుళానికి NALCO స్మెల్టర్ ప్లాంట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కీలక చర్చలు

🔹 మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయంతో శ్రీకాకుళం అనుకూల ప్రాంతం 🔹 స్థానిక యువత నైపుణ్యం, ప్రతిభ ప్రాజెక్టుకు అదనపు బలం 🔹 ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: శ్రీకాకుళం జిల్లాలో NALCO స్మెల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిని కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను వివరించారు.శ్రీకాకుళం జిల్లాలో NALCO స్మెల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల...