సింగరేణిని బహుళ ఖనిజాల అన్వేషణ సంస్థగా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి.. ఉత్పాదకత పెంచాలి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: సింగరేణి కాలరీస్ సంస్థను మరింత బలోపేతం చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణికి చెందిన 66 మంది జనరల్ మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన సంస్థ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచాలని, కొత్త బొగ్గు...