సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

ఓటర్ల సవరణ పేరుతో లక్షలాది ఓట్ల తొలగింపు ఆపాలి: సీపీఎం అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనలకు సిద్ధం కావాలి: వేముల బిక్షం ఆత్మకూరు, అక్టోబర్ 4: ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం ఆత్మకూరు మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు.ఆదివారం ఆత్మకూరు మండల పరిధిలోని కూరెళ్లలో నిర్వహించిన సీపీఎం గ్రామ శాఖ సమావేశానికి తుమ్మలగూడెం యాదయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేముల...