హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ కేంద్రంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మధుయాష్కీ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.