సురక్షిత దక్షిణ భారతదేశం కోసం రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం కీలకం
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమష్టి పోరాటం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 23 (ప్రజా సంక్షేమం న్యూస్): సురక్షిత దక్షిణ భారతదేశ నిర్మాణానికి వివిధ రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం, సరిహద్దులు దాటి సమాచార మార్పిడి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ (SRPCC) సమావేశంలో ఆయన పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు.సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా...