హాలియా మున్సిపాలిటీలో SHG రుణాలపై వివాదం..

మహిళలకు తెలియకుండానే రుణం మంజూరైందా? డబ్బులు అందలేదంటున్న బాధితులు పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ ప్రజాసంక్షేమం న్యూస్ హాలియా: హాలియా మున్సిపాలిటీలో 10 మంది మహిళలకు సంబంధించిన స్వయం సహాయక సంఘం (SHG) రుణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమకు తెలియకుండానే రుణం ఖాతాలో నమోదైందని, రుణానికి సంబంధించిన నగదు తమకు అందలేదని కొంతమంది మహిళలు ఆరోపిస్తున్నారు.SHG ఖాతాలో రుణం మంజూరైనట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ, NEFT/RTGS ద్వారా నగదు బదిలీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ తమకు మాత్రం డబ్బులు అందలేదని బాధిత మహిళలు పేర్కొంటున్నారు....