2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణతోనే సుస్థిర ప్రగతి సాధ్యం హైదరాబాద్, ప్రజాసంక్షేమం న్యూస్: డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థ 50 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబం జీవితంలో సానుకూల మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు.సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణతోనే...