AIPC బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ: మధుయాష్కీ గౌడ్
ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భేటీ ప్రజాసంక్షేమం న్యూస్ న్యూఢిల్లీ:ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సోమవారం ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా AIPC భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత విస్తరణ, దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌ను ఏకం చేయడం, పాలసీ మేకింగ్‌లో నిపుణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్‌ను రాజకీయాలు, పాలసీ రూపకల్పన, ప్రజా సమస్యలు, దేశ...