SIRపై ఇండియా కూటమి ఉద్యమ కార్యాచరణ!

6న జిల్లా కేంద్రాల్లో నిరసనలు.. కలెక్టరేట్ల ముట్టడి 8న చలో లోక్‌భవన్.. నవంబర్ 1న చలో ఢిల్లీ ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తూ తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి తెలంగాణ నేతలు నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీభవన్‌లో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఉద్యమ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు....