SIR అక్రమాలపై కోదండరాం మౌన దీక్ష

ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే వరకు పోరాటం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి (TJS) రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో నిర్వహించిన మౌన దీక్షలో పాల్గొన్నట్లు నేతలు తెలిపారు. SIR ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ చేపట్టిన ఈ దీక్షలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాన్య ప్రజలకు అందించిన...